Laughing Budda : లాఫింగ్ బుద్ధా ఆ గదుల్లో పెట్టరాదు

Laughing Budda : లాఫింగ్ బుద్దా .. ఆ బొమ్మను చూస్తేనే నవ్వొస్తోంది. ఆ బొమ్మ గురించి తెలియని వారు సాధారణంగా ఎవరూ ఉండరు. లాఫింగ్ బొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా బహుశా ఉండదు. చాలా మంది ఈ బొమ్మను ఇళ్లలో పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులందరు సుఖ,సంతోషాలతో ఉండాలని పెడతారు. మరికొందరు సిరిసంపదలు పెరగాలని కోరుకుంటారు. లాఫింగ్ బుద్ధాను కన్నార్పకుండా ఓ పదిహేను సెకన్లు చూస్తే చాలు, చూసేవారు కూడా నవ్వడం తప్పదు. మంచి జరగాలని కోరుకుంటూ సాధారణంగా బొమ్మను కొనుగోలు...