Kootami Win : కూటమి గెలిస్తే కేసీఆర్ నోటికి తాళమే

Kootami Win : గులాబీ అధినేత కేసీఆర్ రెండు జాతీయ పార్టీల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కాషాయం. ఈ రెండు పార్టీలకు ఒకరంటే, ఒకరు గిట్టదు. కానీ రెండు పార్టీలు మాత్రం కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. 2028 నాటికి కేసీఆర్ పార్టీ ని కంటికి కనిపించనంత దూరంలోకి నెట్టివేయాలనేది కాంగ్రెస్, బీజేపీ పార్టీల లక్ష్యం. కేసీఆర్ కూడా రెండు పార్టీలతో పోరాడుతూనే తన పూర్వవైభవాన్ని చాటుకోడానికి భారీగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంచుకున్న ప్రధాన...