IPL : IPL కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్
IPL : ప్రముఖ వికెట్ కీపర్, బ్యాట్స్ మాన్ ఐపీఎల్ క్రికెట్ పోటీలకు గుడ్ బై చెప్పేశారు. ఊహించని పరిణామంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఐపీఎల్ పోటీల నుంచి ఎందుకు తప్పుకున్నారో అయన అభిమానులకు అంతుపట్టడం లేదు. పోటీలకు దూరంగా ఉండటానికి ఆయన కూడా కారణం ప్రకటించలేదు. కేవలం ఐపీఎల్ పోటీలకు మాత్రం దూరంగా ఉంటానని ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా నిరాశపరిచాడు. బుధవారం తన బెంగుళూర్ జట్టు రాజస్థాన్ జట్టు తో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆడి ఓడింది. బెంగుళూర్ జట్టు తరుపున...