Iam Krishnaveni : నా పేరు హేమ కాదు.. కృష్ణవేణి… ఏమిచేసుకుంటారో చేసుకోండి….
Iam Krishnaveni : Iam Krishnaveni : బెంగుళూర్ రేవ్ పార్టీ రోజుకో మలుపు తిరుగుతోంది. రేవ్ పార్టీ లో నేను లేను. ఇంట్లో ఉన్నాను. కిచెన్ లో ఉన్నాను. బిర్యాని వండుతున్నాను. నా ఫామ్ హౌస్ లో ఉన్న. అంటూ కొందరు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటులు సుద్దపూస మాటలు పలికారు. రేవ్ పార్టీలో దొరికిన వారి రక్త నమూనాలు, సంఘటన స్థలంలో లభించిన వీడియో, సీసీ కెమెరా వీడియో లను పరిశీలించారు బెంగుళూర్ పోలీస్ లు. అయినా అక్కడ ఉన్నది...