Home Minister : కూటమిలో హోం మినిస్టర్ పదవికి ఆయనకే

Home Minister : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. 2019 ఎన్నికల కంటే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయినది. 83 శాతం నమోదు కావడంతో కూటమి నాయకులతో పాటు, వైసీపీ నాయకులు సైతం గెలుపు ధీమాలో ఉన్నారు. సర్వే సంస్థలు మాత్రం కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. దీనితో కూటమి అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. గెలుస్తామనే ధీమా ఉన్న నాయకులంతా కూడా మంత్రి పదవి కోసం తహ,తహలాడుతున్నారు. వారి అనుచరులు సైతం మా నాయకుడికి మంత్రి పదవి ఖాయం, పాలనా...