Harthik Pandya : క్రికెటర్ హార్థిక్ పాండ్యాకు ఊహించని షాక్…

Harthik Pandya : ప్రముఖ టీం ఇండియా క్రికెట్ ప్లేయర్, ఐపీఎల్ ముంబై జట్టు సారథి హార్థిక్ పాండ్యకు కుటుంబం పరంగా ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ లో తాను సారథ్యం వహిస్తున్న ముంబై జట్టు చివరి స్థానంలోకి వెళ్ళింది. ఓటమి భారంతో పాండ్యా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇంటి నుంచి ఊహించని వార్త రావడంతో మరింత కుంగిపోయారు. పాండ్యా పుట్టిన రోజు పురస్కరించుకొని ఆయన భార్య నటాషా గ్రీటింగ్స్ చెప్పలేదు. ఫోన్ ద్వారా ఆడియో, వీడియో రూపంలో కూడా...