Chattishghar : ఛత్తీస్ ఘర్ లో భారీ ఎన్కౌంటర్
Chattishghar : ఛత్తీస్ ఘర్ రాష్ట్రము లోని నారాయణ పూర్ , బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీస్ బలగాలు గుర్తించాయి. సంఘటన స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం సుమారు పదకొండు గంటలకు ప్రారంభమైన కాల్పులు సాయంత్రం వరకు కొనసాగాయి. మృతులను గుర్తించాల్సి ఉందని నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. పక్కా సమాచారంతో కూంబింగ్ .......