BJP Fire : సోనియా ఆహ్వానంపై బగ్గుమన్న బీజేపీ
BJP Fire : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఈ వేడుకలకు ఆమె వస్తారో ? రారో అనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పుడు ఆమె ఆహ్వానం మాత్రం ప్రతిపక్ష పార్టీ బీజేపీ కి ఆయుధం అయ్యింది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత ఆవిర్భావ వేడుకలకు వస్తే తప్పేమిటని అధికారపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆవిర్భావ వేడుకలను నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు...