Virat Kohli : విరాట్ కోహ్లీ కి పెరిగిన భద్రత
Virat Kohli : బెంగుళూర్ జట్టు ప్రధాన ఆటగాడు విరాక్ కోహ్లీ . ఉన్నట్టుండి ఒక్కసారిగా కోహ్లీ కి భద్రత పెరిగింది. విరాట్ కోహ్లీ ని బెంగుళూర్ జట్టు వజ్రం తో సమానంగా చూస్తోంది. మరికొద్ది గంటల్లో బెంగుళూర్, రాజస్థాన్ జట్ల మధ్య అట ప్రారంభం కానుంది. ఇంతలో ఊహించని పరిణామం ఎదురైనది బెంగుళూర్ జట్టుకు. జట్టు క్రీడాకారులు అంతా షాక్ కు గురైనారు. ఎక్కడైతే కోహ్లీ ఆడబోతున్నాడో అదే ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే విరాట్ కోహ్లీ కి...