Pulivendula Poling : పులివెందుల పోలింగ్ లో తేడా కనబడుతోంది

Pulivendula Poling : ప్రత్యర్థి ఎంతటివారైనా సరే వాళ్ళను బలహీనపరచడంలో వైసీపీ కి పెట్టింది పేరు. ఆర్థిక, అంగ బలం ఉన్నా సరే వాళ్ళను మానసికంగా నీరుగార్చడంలో వైసీపీ తెలివితేటలు మరొకరికి ఉండవు. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి అధికారం చేతపట్టింది. ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంటే పైచేయి సాధించింది. చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ని కూడా వైసీపీ దక్కించుకోవడం విశేషం. అక్కడ ఉన్న 25 స్థానాల్లో 20 స్థానాలను...