CM Revanth Reddy : ఏపీ సీఎం చంద్రబాబేనని తెలంగాణ సీఎం ఫిక్స్ అయ్యారా ???

CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనారోగ్యవాతావరణంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి. సర్వే ఫలితాలు కూడా కూటమికే అనుకూలంగా తేలాయి. తెలంగాణ ముఖ్యమంత్రి తన మొక్కులు తీర్చుకోడానికి తిరుపతి వెళ్లారు. అనంతరం మీడియాతో కాసేపు మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఏపీ లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇద్దరం కలిసి రెండు రాష్ట్రాల అభివృద్ధి, అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలోనే...