Telangana BJP : బీజేపీ ఆ రెండు అస్త్రాలను విస్మరించింది.
Telangana BJP : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాషాయం పతాకాన్ని ఎగురవేసింది. ఈ ఫలితం ముందస్తు హెచ్చరిక చేసినట్టు. పదేళ్ల అధికారాన్ని బిఆర్ఎస్ కోల్పోయింది. కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ ఊహించని విదంగా బలం పెరగడం, గులాబీ బలహీనపడటం జరిగింది. జరిగిన పరిణామంతో గులాబీ శ్రేణుల్లో కొందరు బీజేపీ లో చేరగా, మరికొందరు కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలకు సమయం...