Tea benefits : చాయ్ తాగితే ప్రయోజనం ఎంత

Tea benefits : గడ్డి గుడిసెలో ఉన్న పేదవాళ్ళు చాయ్ తాగుతారు. విలాసవంతమైన భవనాల్లో ఉన్న ధనవంతులు చాయ్ తాగుతారు. కుదిరితే కప్పు చాయ్ తాగుదాం. వీలైతే నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుందాం అంటూ సరదాగా ఏ హోటల్ లోనో నలుగురు కలిసి చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. కాలేజీ కుర్రాళ్ళు నలుగురు కలిస్తే కాలేజీ ముందున్న గుడిసె హోటల్ కు వెళ్లి టు బై ఫోర్ చాయ్ అంటారు. లేదంటే త్రి బై ఫైవ్ చాయ్ అంటారు. ఇలా వాళ్ళ స్తోమత ఆధారంగా చాయ్...