Pavan Kalyan : పవన్ నియోజకవర్గంలో కేంద్ర బలగాలు

Pavan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజుననే పలు నియోజకవర్గం కేంద్రాలతోపాటు, మండల, పట్టణ కేంద్రాల్లో అల్లర్లు జరిగాయి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. పోలీస్ అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. ప్రజలకు ఆస్తినష్టం జరిగింది. పదుల సంఖ్యలో ఓటర్లు గాయపడ్డారు. జరిగిన దాడులపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఉన్నతాధికారులను బదిలీ చేసింది. సిట్...