Mega Family : మెగా కుటుంబంలో అప్పుడే సంబరాలు

Mega Family : అందాల రాక్షసి తెలుగు సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో హీరోయిన్ గ అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకొంది. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్లింది. 2017 లో మిస్టర్ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరసన నటించింది. అక్కడే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి ప్రేమ ఏడడుగులు నడిపించింది. ఇటలీలో మెగా కుటుంబం అంతా కలిసి 2023 నవంబర్ 5న లావణ్య త్రిపాఠి, వరుణ్...