CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆశలు అడియాశలేనా ???
CM Revanth Reddy : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. సొంతంగా కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు. ఇండియా కూటమి లోని పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తాయంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడున్న ఇండియా కూటమిలోని పార్టీలన్ని కూడా ఫలితాల అనంతరం ఒకే గొడుగు కింద ఉంటాయా అనే అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి....