CM Revanth Reddy : కిషన్ రెడ్డి ని సమర్ధించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషలో తేడా కనబడుతోంది. ఎవరైతే ఆయనని బూతు మాటలతో తిడుతున్నారో వారినే లక్ష్యంగా చేసుకొంటున్నారు. వాళ్ళు ఉపయోగించిన పదాలను తిరిగి వాళ్ళకే సీఎం రేవంత్ రెడ్డి అప్పచెబుతున్నారు. రాజకీయంగా దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు సీఎం. కేవలం ఒక్క బిఆర్ఎస్ పార్టీ తోనే ఆయన ఢీ అంటే ఢీ అంటున్నారు. గులాబీ శ్రేణులు ఏ భాష ఉపయోగిస్తే సీఎం కూడా...