Star Cricketer : అత్యాచారం కేసు నుంచి స్టార్ క్రికెటర్ కు విముక్తి
Star Cricketer : కోర్ట్ తీర్పు ఆ స్టార్ క్రికెటర్ కు ఎంతో మేలు చేసింది. కోర్ట్ అతడు దోషి కాదని తీర్పు ఇవ్వడంతో ఊరట లభించింది. అంతే కాదు అతనికి వరల్డ్ కప్ లో ఆడేందుకు అనుమతి కూడా దొరికింది. దోషి కాదంటూ హై కోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఇక తన దృష్టి అంతా కూడా ఇప్పడు ప్రపంచ కప్ పై పడింది. నేపాల్ దేశానికి చెందిన సందీప్ లామిచ్చాన్ అనే క్రికెటర్ పై 2022 లో అత్యాచారం కేసు నమోదయినది. 17...