Rev Party : రేవ్ పార్టీలో పట్టుబడిన తెలుగు నటులు
Rev Party : బెంగుళూర్ శివారులో ఒక ప్రముఖ వ్యాపార వేత్తకు సంబంధించిన ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల వరకు హద్దులో ఉంటె బాగుండేది. కానీ హద్దులు దాటి ప్రవర్తించారు కొందరు. ఆ విషయం కాస్త సంబంధిత శాఖ అధికారులకు ఉప్పందింది. తీరా పోలీస్ అధికారులు వచ్చి తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత బెంగుళూర్ ఎలక్ట్రానిక్ సిటీ కి చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి...