Political Leaders : వాళ్లకు కరువైన నిద్ర

Political Leaders : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారమే ప్రధానంగా నాయకులు ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ను ఓడించాలనే లక్ష్యంతో ఒక నాయకుడు. గతంలో ఓటమి పాలైన నాయకుడు ఈసారి ఎలాగయినా గెలవాలనే పట్టుదలతో మరొక నాయకుడు. ఇలా ఏపీ లో 175 అసెంబ్లీ స్థానాల్లో నాయకులు పోటా, పోటీగా ప్రచారం చేశారు. జగన్ ను అధికారం నుంచి దించాలనే కసితో కూటమి నాయకులు ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థులను ఓడించి రెండోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి ఒంటరి పోరాటం...