Parlament Result : తెలంగాణాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లో చెప్పేసిన గోనె
Parlament Result : తెలంగాణ రాజకీయాలపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి మొదలు కొని ప్రస్తుత రాజకీయాల వరకు అనర్గళంగా చెప్పే సత్తా ఆయనలో ఉంది. ఎవరు ఎక్కడ గెలిచారు. ఏ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. ప్రభుత్వం ఉంటుందా, పోతుందా అనడానికి కూడా ఆధారాలతో సహా చెప్పేస్తారు ఆయన. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయన ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అనేది కూడా చెప్పేయగలరు. సర్వే లు చేయించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు...