Nara Lokesh ; టీడీపీ భాద్యతలు ఆయనకే ఖరారు ….
Nara Lokesh ; తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న కూటమి అధికారంలోకి వస్తే ఎవరు మంత్రి అవుతారు. ఎవరెవరికి ఏ హోదా ఉన్న మంత్రి వర్గంలో చోటు దొరుకుతుంది. ఒకవేళ మంత్రి వర్గంలో బెర్త్ దొరకని వారికి ఎలాంటి పదవి వస్తుంది. కార్పొరేషన్ పదవితో సరిపెడుతుంది పార్టీ. ఇది ఇలా ఉండగా పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి భాద్యతలు ఎత్తుకుంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం పదవితో పాటు పార్టీ...