Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు సినిమాకు మారిన దర్శకుడు
Hari Hara Veeramallu: ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే ఆయన అభిమానుల్లో చెప్పలేనంత ఆనందం. ఒక విదంగా చెప్పాలంటే ఆయనకు ఉన్నంత క్రేజ్ మరో నటుడికి లేదనేది స్పష్టం. రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు సంఖ్య తగ్గింది. రాజకీయాల్లో అడుగుపెట్టకుండా కేవలం సినిమాలకె నిరంతరం అందుబాటులో ఉంటె ఆయన క్రేజీ చెప్పలేము. వరుసగా ఆయన సినిమాలు తీసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ధాటిని తట్టుకోవడం చిత్ర పరిశ్రమలో ఎవరికీ కూడా సాధ్యం కాదు....