Ex MLA : మాజీ ఎమ్మెల్యే ను కలిసిన కౌన్సిలర్లు
Ex MLA : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బిఆర్ఎస్ అధికారం కోల్పోయింది. పదేళ్లు అధికారం లో ఉన్న నాయకులకు ఒక్కసారిగా అధికారం పోవడంతో తలపట్టుకున్నారు. ఇంకేముంది కండువాలు మార్చుకున్నారు. కండువాలు మార్చుకున్న రాజకీయం ఎక్కువ శాతం మున్సిపల్ రాజకీయాల్లో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరాజయం పాలైనది. వెంటనే మున్సిపాలిటీల్లో అవిశ్వాసం మొదలైనది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ఎక్కువ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకొంది. కానీ మంచిర్యాల జిల్లాలోని ఒక మున్సిపాలిటీ లో మాత్రం ఒక విచిత్రమైన...