Andhra Pradesh : ఆరోజు ఏపీ వెళ్ళడానికి బస్సులు, రైళ్లు ఫుల్
Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. రెండోసారి అధికారం తనదే అనే ధీమాలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. జగన్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఏకమై కూటమిగా ఏర్పడ్డారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ప్రయత్నించారు. గొడవలు, అల్లర్లు, దాడులు, విధ్వంసం తో ఎన్నికలు ముగిశాయి. మిగిలింది ఓట్ల లెక్కింపు. దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఏపీ ప్రజలు పోలింగ్ రోజు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓటర్లు అధికంగా...