Telangaana Districts : లోకసభ నియోజకవర్గాల వారిగా జిల్లాలు ఏర్పాటు ???

Telangaana Districts : తెలంగాణ రాష్ట్రములో రెండోసారి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడే నాటికి రాష్ట్రంలో పది జిల్లాలు ఉండేవి. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీర్ పది జిల్లాలను విస్తరించారు. పది జిల్లాల స్థానంలో ముప్ఫయ్ మూడు జిల్లాలను ఏర్పాటు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. పాత పది జిల్లాలతోపాటు కొత్తగా ఏర్పడిన 23 జిల్లాలు ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారనేది కూడా ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కేవలం ప్రజలకు మరింత సౌకర్యవంతంగా...