Revanth Reddy : ఆ ముగ్గురు సీఎం ను ఎందుకు కలిశారు.
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కండువాలు మార్చుకునే సంప్రదాయం మొదలువుతుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలోనే తాజా ఎన్నికల్లో ఓటమి చెందినవారు, గెలిచిన వారు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూనే ఉన్నారు. కొందరు కండువా మార్చుకున్నారు. మరికొందరేమో మా నియోజక వర్గం అభివృద్ధి కోసం కలిసి వినతి పత్రం ఇచ్చామంటున్నారు. కాంగ్రెస్ గూటిలో చేరిన వారు మా పుట్టింటికి వచ్చాం. ఇందులో తప్పేముంది అంటూ సమర్ధించుకున్నారు కొందరు. అయితే బీజీపీ...