Mega Family : మెగా ఫామిలీ లో మామ, అల్లుళ్ళ సవాల్

Mega Family : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రచారం వేడి తగ్గింది. రాజకీయ నాయకుల్లో పట్టు విడుపులు తగ్గాయి. కానీ మెగా ఫ్యామిలీ లో వేడి పెరిగింది. మెగా అభిమానుల్లో పట్టు అదుపుతప్పుతోంది. కేవలం ప్రముఖ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ తన మిత్రుడి కోసం వెళ్ళాడు. మిత్రుడు శిల్ప రవి చంద్ర రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అల్లు అర్జున్ భార్యాతో కలిసి అయన ఇంటికి వెళ్లారు. బన్నీకి...