Devara First Song : కేక పుట్టిస్తున్న ” దేవర ” ఫస్ట్ సాంగ్
Devara First Song : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా " దేవర ". సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. కనీసం ఒక పాట అయినా చూడాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆశలు అడియాశలు కాలేదు. ఫస్ట్ సాంగ్ రానే వచ్చేసింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా పాటను తీర్చి దిద్దారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. దర్శకుడు కొరటాల శివ. అనిరుద్ రవి చంద్రన్ ట్యూన్స్ అదరగొట్టాడు. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడం విశేషం....