CM Revanth Reddi : సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా ???
CM Revanth Reddi : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన తరువాత కొద్ధి రోజులకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాద్యతలు చేపట్టారు. 7 జులై, 2021 న పార్టీ రాష్ట్ర అధ్యక్ష భాద్యతలను ఎత్తుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడి హోదాలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీ అదికారమే లక్ష్యముగా భాద్యతలు నిర్వహిస్తూ వచ్చారు. నవంబర్, 2023 లో పీసీసీ అధ్యక్షుడి హోదాలోనే ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పదేళ్ల తరువాత...