BC Reservation : స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

BC Reservation : దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహించి, జనాభా దామాషాలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి.. సామాజిక న్యాయాన్ని పాటిస్తామని కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. బీసీలకు సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి విజయభేరీ బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. దాని ప్రకారం అధికారంలోకి...