60 lakhs oters : ఆ 60 లక్షల ఓట్లు ఎవరికి దక్కాయి
60 lakhs oters : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున ఫలితలు వెల్లడికానున్నాయి. పోటీలో నిలిచిన నాయకులు పోలైన ఓట్ల గణాంకాల్లో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులం వారు ఎవరికి మొగ్గు చూపారు. మైనారిటీలు ఎవరికి అండగా నిలిచారు. మధ్యతరగతి కుటుంబాలు ఎవరికి అండగా నిలిచాయి. సంక్షేమ ఫథకాలు పొందుతున్నవారు ఎవరికి ఓటు వేశారు. ఉన్నత వర్గాల వారు ఎవరిని ఆదరించారు. కూటమి, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గణాంకాల్లో మునిగిపోయారు. ఓట్ల సరళని బట్టి కొందరు గెలుపు ధీమాలో...