Virat Kohli : వారెవ్వా… విరాట్ కోహ్లీ… ఏం రికార్డు రా బాబూ

Virat Kohli : విజయంతోనే అభిమానుల కోరికను తీర్చుకోవాలని బెంగుళూర్ జట్టు కసిగా ఆడుతోంది. చెన్నయ్ జట్టుపై దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ గ విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్ రంగంలోకి దిగారు. ఒకవైపు గెలుపు భాద్యత, మరోవైపు రికార్డు సాధించాలి. ఈ రెండు బాధ్యతలను కోహ్లీ తన భుజాలపై వేసుకున్నాడు. కోహ్లీ 47 పరుగులతో ప్లెసిస్ 54 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. కానీ కోహ్లీ దూకుడుగా ఆడినప్పటికీ తన అర్ధ సెంచరీ కూడా చేజారి పోయింది. ఓపెనరాగా వచ్చిన వీరిద్దరూ...