Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న ముచ్చట తీరేనా ???
Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న అంటే ఆయన తెలంగాణ లో ఒక సీనియర్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా ఆయన ప్రజలకు సుపరిచితుడు. పలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. తనదయిన శైలిలో వార్తలు అందిస్తూ ప్రజలకు చేరువయ్యారు. జర్నలిస్ట్ బాధ్యతల నుంచి తప్పుకొని సొంతంగా క్యూ న్యూస్ ఛానల్ ప్రారంభించారు. ఒకవైపు మీడియా అధిపతిగా పనిచేస్తూనే, మరోవైపు రాజకీయాలలోకి కాలుపెట్టారు మల్లన్న. కేసీఆర్ ప్రభుత్వం పై తన కలానికి ఉన్న బలమేంటో చూపించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసీఆర్...