ration dealer : వాళ్లకు బియ్యం తక్కువ

ration dealer : మంచిర్యాల జిల్లా పరిధిలోని రేషన్ డీలర్ల తో శనివారం జిల్లా రెవెన్యూ అధికారులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ నాయకులు సైతం హాజరైనారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ రేషన్ దుకాణాలను ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నడపాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేవిదంగా డీలర్ దుకాణం ఉండాలన్నారు. డీలర్ కు కేటాయించిన పరిధిలోనే దుకాణం నడపాలన్నారు. మరోప్రాంతంలో నడిపితే చర్యలు తప్పవన్నారు. సమస్యలు ఉంటె సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని అధికారులు కోరారు. ఈ...