PLASTIC BAN : ఆ దేవాలయంలో శాశ్వతంగా ప్లాస్టిక్ నిషేధం

PLASTIC BAN : ప్లాస్టిక్ వాడకం అనేది నిత్య జీవితంలో తప్పనిసరి అయ్యింది. కానీ అది ఇంటి అవసరాలకే పరిమితం కాకుండా వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా ఉపయోగించడం తప్పనిసరి అయ్యింది. ప్లాస్టిక్ వాడకం కూడా దేవాలయాల్లో తప్పనిసరి అయ్యింది. భక్తులు ఆలయాల్లో తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. కానీ ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు వినియోగించిన ప్లాస్టిక్ ను తొలగించడం ఆలయ సిబ్బందికి సాధ్యం కాలేదు. ఏ ఆలయం వద్ద చూసిన ప్లాస్టిక్ పేరుకు పోవడం, దాన్ని సిబ్బంది తొలగించడం వెంట, వెంటనే మళ్ళీ ప్లాస్టిక్...