CM Revanth Reddi : రూ:150 తో హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddi : తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. సీఎం గా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు అయన మల్కాజి గిరి పార్లమెంట్ సభ్యుడు. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఎంపీ గ ఎన్నికయ్యారు. 7 జూలై , 2021న తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం. 31 అక్టోబర్, 2017 న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం. 2007 లో...