cm jagan toor ; సీఎం జగన్ విమానం ఖర్చు ఎంతంటే …
cm jagan toor : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎట్టకేలకు కోర్ట్ అనుమతితో ఈనెల 17న విదేశాలకు ప్రయాణమై వెళ్లారు. సుమారు మూడు నెలల పాటు పార్టీ ఎన్నికల పనిలో అలసిపోయారు. కొద్దీ రోజుల పాటు విదేశాలకు కుటుంబంతో వెళ్ళడానికి నిర్ణయించు కున్నారు. దేశం దాటి వెల్లరాదనే కోర్ట్ నిబంధన ఉండటంతో ఆయన సీబీఐ కోర్టులో అనుమతి కోసం పిటిషన్ వేశారు. కోర్ట్ అనుమతితో జగన్ భార్య, పిల్లలతో కలిసి 17న విదేశాలకు వెళ్లారు. ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాలు జూన్...