Pavan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ???

Pavan Kalyan : ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశం. 2014 లో పార్టీ ఏర్పాటు. 2019 లో ఏపీ అస్సెంబ్లీ కి పోటీ. అయినా పవన్ కళ్యాణ్ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. పొత్తు కోసం ఒకవైపు తెలుగు దేశం, మరోవైపు బీజేపీ తో మంతనాలు. ఎట్టకేలకు కూటమి గా మూడు పార్టీలు కలిసి ఏర్పడ్డాయి. ఓటింగ్ సరళిని బట్టి చుస్తే కూటమి అధికారం చేపట్టడం ఖాయమనిపిస్తోంది. సర్వే లు కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి....