Central police : ఆ రాష్ట్రంలో కేంద్ర పోలీస్ బలగాలు మోహరింపు

Central police : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడి. కూటమి ఒకవైపు. వైసీపీ ఒంటరి పోరాటం. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. వైసీపీ కి ప్రధాన రాజకీయ శత్రువు తెలుగుదేశం. ఇప్పడు ఆ పార్టీ తో ఏర్పడిన కూటమి అధికారం చేపట్టబోతోందని సర్వే చెబుతోంది. కేంద్ర నిఘా వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. అధికారం చేపట్టబోయేది కూటమి. అంటే ప్రధాన పార్టీ తెలుగు దేశం. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి దాడులు...