TBGKS : టీబీజీకేఎస్ లో పొగపెట్టిన పుట్ట మధు మాటలు
TBGKS : తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనుల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు అధినేత కేసీఆర్ పురుడు పోశారు. ఏ ముహూర్తాన కేసీఆర్ పురుడు పోసి పేరు పెట్టారో తెలియదు కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అవమానాలనే మూటగట్టుకొంది సంఘం. కార్మిక గుర్తింపు సంఘంగా రెండుసార్లు తెలిచింది. కానీ విజయానికి తగిన విదంగా పనిచేయలేదనే పేరు ప్రఖ్యాతలు మాత్రం భారీగానే సంపాదించుకొంది. ప్రతి గని తో పాటు, డిపార్ట్ మెంటులలో సైతం అవినీతి ఆరోపణలే మిగిలాయి. క్వాటర్ కావాలంటే...