Puspa -2 : పుష్ప-2 విడుదల అందుకే వాయిదా పడింది.
Puspa -2 : 2024 సంవత్సరంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా అవైటెడ్ మూవీస్ లో ఒకటి కావడం విశేషం. అర్జున్ అభిమానులు ఈ సినిమా విడుదల ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై సుకుమార్ ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడిదారులు షూటింగ్ లో ఎక్కడ కూడా ఖర్చు కోసం వెనుకాడటం లేదు. హీరో అర్జున్ సరసన రస్మిక మరోసారి తన హావభావాలతో అభిమానులను ఊరించడానికి సిద్దమయ్యింది. ఆగష్టు 15న సినిమాను విడుదల చేయడానికి సినిమా...