BRS : గులాబీ సమావేశం వెలవెల

BRS : బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే బిఆర్ఎస్.ఉద్యమంతో ఉవ్వెత్తున ఎగిసిన పార్టీ పదేళ్ల తరువాత చతికిలపడి పోయింది. అధికారం కోల్పోగానే నాయకులు దారులు వెతుకున్నారు. పార్టీ సమావేశాలు ఉంటె గతంలో గుంపులు, గుంపులుగా తరలివచ్చేవారు. కేటీఆర్ వస్తున్నారంటే అదో క్రేజీ. ఇంకా ఆయనతో సెల్ఫీలు. కేసీఆర్ కంటే ఎక్కువ యువత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎప్పుడైతే పార్టీ పరాజయం పాలైనదో అప్పటినుంచి నాయకులు, కార్యకర్తలు కండువాలు మార్చుకోవడం మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయాల ముఖం చూసేవారు కరువైపోయారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల...