Sinima Hall : తెలంగాణ లో సినిమా హాళ్లు బంద్
Sinima Hall : తెలంగాణలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు సమ్మెలోకి దిగాయి. రెండువారాల పాటు సినిమా హాళ్ల ను మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు యజమానులు. అకస్మాత్తుగా సమ్మెలోకి వెళ్లడంతో సినిమా ప్రేక్షకులకు వేసవి సరదా ఇబ్బందిగా మారింది. సినిమా ప్రదర్శిస్తే కనీసం ఖర్చులు కూడా వెళ్లడంలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ బిల్లు, సిబ్బంది వేతనాలు, పన్నులు, చెల్లించడానికి వచ్చే ఆదాయం సరిపోవడం లేదని వాపోతున్నారు. ఆదాయం తగ్గడంతో పలువురు సినిమాహాల్ ను ఫంక్షన్ హల్లు గ మార్చుకోవడం జరిగింది. మరి కొందరు...