PM KCR ?? : కేసీఆర్ వెంట నడిచేవారెవరూ …
PM KCR ?? : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుగా గుజరాత్ కు ముఖ్య మంత్రి అయ్యారు. ఆ విదంగా మూడు సార్లు వరుసగా ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆ తరువాత దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. వరుసగా రెండుసార్లు దేశ భాద్యతలు చేపట్టారు మోదీ. ఆయన మాదిరిగానే నేను కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను. మోదీ మూడు సార్లు అయితే, నేను రెండు సార్లు అయ్యాను. ఇద్దరికీ ఒక అంకె తేడా. అది పెద్ద సమస్య కానే...