mega star : మెగా అభిమానుల్లో అసంతృప్తి

mega star : తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక స్థాయిలో ఎదిగిన వ్యక్తులు ఎవరు కూడా కావాలని తప్పులు చేయరు. కావాలని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఆవేదనకు కూడా గురిచెయ్యరు. కానీ నమ్మిన స్నేహం కోసం అల్లు అర్జున్ చేసిన పని వలన మెగా అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కానీ బన్నీ చేసిన పని మంచిదే అనే అభిప్రాయాలు అల్లు అర్జున్ అభిమానులు వ్యక్తం చేయడం విశేషం. బన్నీ తీసుకున్న నిర్ణయంపై...