Malkajigiri : మల్కాజిగిరి తో కాంగ్రెస్ కు ముప్పు తప్పదా ???
Malkajigiri : తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు. అందులో మల్కాజిగిరి ఒకటి. ఈ నియోజకవర్గం అంత ఆషామాషీ కాదు. ఈ నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉన్నారు. అంతేకాదు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఇక్కడ నిలయం కూడా. ఇప్పుడు ఈ నియోజకవర్గం పై దేశంలోని వివిధ పార్టీల దృష్టి పడింది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో గెలుపొందారు. అయన స్థానంలో గెలిచి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను దెబ్బతీయాలని బీజేపీ తోపాటు బిఆర్ఎస్...