Ismart Shanker : అదరగొట్టిన డబల్ ఇస్మార్ట్ శంకర్ టీజర్
Ismart Shanker : సినీ పరిశ్రమ అంచనాలను తలకిందులు చేస్తూ 2019 లో విడుదల అయిన ఇస్మార్ట్ శంకర్ పెద్ద విజయాన్ని సాధించింది. 75 కోట్ల రూపాయల వసూళ్లను పెట్టుబడిదారులకు తెచ్చిపెట్టింది. కొన్నేళ్ల తరువాత పూరి జగన్నాథ్ ఆ సినిమా విజయంతో ప్రశాంతంగా నిద్రపోయారు. ఇస్మార్ట్ శంకర్ పెట్టుబడిదారుడు కూడా పూరి జగన్నాథ్ కావడం విశేషం. ఆ సినిమా విడుదల అయ్యేనాటికి పూరీ జగన్నాథ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో జగన్నాథ్ కష్టాలన్నీ తొలగిపోయాయి. ఆ సినిమా సక్సెస్...