Cricket Coach : పూర్తయిన టీం ఇండియా కోచ్ సెలక్షన్
Cricket Coach : ప్రపంచ కప్ పోటీలు ముగిసిన అనంతరం ప్రస్తుత ఇండియా టీం ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం కూడా ముగియనుంది. పదవీ కలం ముగుస్తున్నప్పటికీ రాహుల్ ద్రావిడ్ రెండోసారి కూడా కోచ్ గ ఉండటానికి దరఖాస్తు చేసుకోవడం విశేషం. రాహుల్ ద్రావిడ్ మరోసారి ఎంపిక అవుతాడో లేదో తెలియదు. కానీ లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉండగానే రాహుల్ ద్రావిడ్ కూడా పోటీ కి రావడం తో క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. కోచ్ పదవి కోసం తాజాగా...