BRS Place : పార్లమెంట్ ఎన్నికల్లో BRS స్థానం ఎంత

BRS Place : తెలంగాణ ఉద్యమం పేరుతో గులాబీ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టింది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుతానని ఉవ్విళ్ళు ఊరింది. అధికారం కోసం పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. అధికారం చేజారి పోయింది. నాయకులు కూడా జారిపోతున్నారు. పార్టీ పీకల్లోతూ కష్టాల్లోకి వెళ్ళింది. పార్టీ గుర్తు పై గెలిచిన వారు, ఓటమిపాలైన వారు కూడా ఏ పార్టీ కండువా కప్పుకుంటున్నారో ఊహించలేకపొతున్నారు అధినేత కేసీఆర్. వద్దన్నా వినే పరిస్థితి కనబడటంలేదు. ఇంతలో పార్లమెంట్ ఎన్నికల గంట మోగింది. ఇప్పుడయినా పార్టీ...